IPL 2019: Delhi Daredevils Appoint Mohammad Kaif As Assistant Coach| Oneindia Telugu

2018-11-09 119

Delhi Daredevils have roped in former Indian batsman Mohammad Kaif as their assistant coach for the upcoming Indian Premier League season,” the team announced.
#IPL2019
#DelhiDaredevils
#MohammadKaif
#ipl
#RickyPonting

ఐపీఎల్‌-2019 సీజన్‌ ప్రారంభానికి మరి కొన్ని నెలలే సమయం ఉండడంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌.. తమ జట్టును మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ నుంచి వీడ్కోలు పలికిన టీమిండియా మాజీ క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ ప్రఖ్యాత దేశీవాలీ లీగ్ అయిన ఐపీఎల్‌లో దర్శనమివ్వనున్నాడు. మహ్మద్ కైఫ్ ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఫ్రాంచైజీలో భాగం కానున్నాడు.